- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎస్ వోటి పోలీసుల తనిఖీలు…ఎందుకంటే…
by Shyam |
X
దిశ వెబ్ డెస్క్:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు పెట్రోల్ బంకులపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అవకతవకలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలు బంకుల్లో తనిఖీలు చేశారు. పెట్రోల్ పోస్తున్నప్పుడు మీటర్ రీడింగ్ కరెక్ట్ వస్తుండగా పెట్రోల్ తక్కువ వచ్చేటట్టు నిర్వాహకులు చిప్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 26మందిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story