- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్స్ క్రికెట్ పోటీలకు సోనూసూద్‌కు ఆహ్వానం
by Shyam |
X
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: జనవరి 1 నుండి ఎల్బీ స్టేడియంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు హాజరు కావాలని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలను డాక్టర్లు కాపాడారని అన్నారు. అటువంటి డాక్టర్లు పాల్గొనే క్రికెట్ పోటీలకు హాజరై వారికి సంఘీభావం తెలపాలని సోనూసూద్‌ను విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story