- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో తప్పు ఎత్తిచూపితే బెస్ట్ క్యారెక్టర్స్ రావు.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : బాలీవుడ్ దివా సోనమ్ కపూర్ పాండమిక్ టైమ్‌లోనూ షూటింగ్‌లో పాల్గొంది. జనవరిలో స్కాట్లాండ్‌లో ‘బ్లైండ్’ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న బ్యూటీ.. రీసెంట్ చిట్ చాట్‌లో పలు విశేషాలు పంచుకుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు కంటిన్యూయస్‌గా షూటింగ్ ఉండేదని.. ఇందులో తాను సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే బ్లైండ్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తానని చెప్పింది. బ్లైండ్‌నెస్ అనేది స్క్రీన్‌పై రియలిస్టిక్‌గా కనిపించేందుకు వైట్ లెన్సెస్ యూజ్ చేశానని చెప్పింది. అలాగే ఇండస్ట్రీలో సెక్సువాలిటీ గురించి ఓపెన్ అప్ అయింది.
మేల్, ఫిమేల్ యాక్టర్స్‌కు మధ్య రెమ్యునరేషన్ చెల్లించడంలో చాలా తేడా ఉందని అభిప్రాయపడింది. తాను ఇప్పటికీ పే గ్యాప్‌కు వ్యతిరేకంగా నిలబడతానని, అయితే ఈ స్టాండ్ వల్ల బెస్ట్ క్యారెక్టర్స్ కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. అయినా సరే వెనక్కి తగ్గే ఆలోచన లేదంటూ.. ఇలాంటి డిఫికల్ట్ చాయిస్‌లు ఎంచుకోవడం నిజంగా కష్టమేమీ కాదని అభిప్రాయపడింది. ఈ మధ్య తాప్సీ కూడా ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయింది. తనతో మూవీ జర్నీ స్టార్ట్ చేసిన మేల్ ఆర్టిస్టులు తన కన్నా 3-5 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ పొందుతున్నారని తెలిపింది.