- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుద్ధుడి మార్గమే మేలంటున్న సోనాక్షి..
దిశ, సినిమా: కొవిడ్ ఎఫెక్ట్‌తో చాలారోజులు ఇళ్లకే పరిమితమైన మూవీ స్టార్స్.. ఇప్పుడిప్పుడే విహార యాత్రలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నటి సోనాక్షి సిన్హా కూడా తన స్నేహితురాలు, సెలబ్రిటీ స్టైలిస్ట్ సనమ్ రతాన్సీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. ఈ మేరకు పుణెలోని ముల్షి సరస్సు దగ్గర సేద తీరుతున్న కొన్ని పిక్స్‌ను ఇన్‌స్టా్గ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో సోనాక్షి, సనమ్ ముల్షి సరస్సు అందాలను, ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తుండగా.. మరో పిక్‌లో గౌతమ బుద్ధుని విగ్రహం పక్కన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో షేర్ చేస్తూ ‘గౌతమ బుద్ధుడు చెప్పినట్లు.. కల్లోలాలను శాంతపరచడం మాని, ముందు మిమ్మల్ని మీరు శాంతపరచుకుంటే మేలు’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు తను కూడా అక్కడ ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ‘లుటేరా’ మూవీలో క్షయ వ్యాధితో బాధపడే మహిళ పాత్రలో నటనకు సోనాక్షి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.
- Tags
- Bollywood