- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యామినిపై కేసు ఉపసంహరించుకోవాలి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: సాదినేని యామినిపై కేసును ఉపసంహరించు కోవాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని 250ఛానల్స్‌లో లైవ్ టెలికాస్ట్ చేశారని, ఈ నేపథ్యంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడం మనసుకు బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. దీనిపై బీజేపీలో ఉన్న చాలామంది లీడర్లు ప్రస్తావించారని.. కానీ యామినిపైనే ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Advertisement
Next Story