కన్నీళ్లు పెట్టిస్తున్న కొన్ని దృశ్యాలు

by Shamantha N |   ( Updated:2020-05-16 22:28:42.0  )
కన్నీళ్లు పెట్టిస్తున్న కొన్ని దృశ్యాలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాను కట్టడి చేసేందుకు దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ప్రజలు అల్లాడుతున్నారు. ఇక వలస కూలీల బాధలు అంతా ఇంతా కాదు. ఎన్నో ఆశలు పెట్టుకుని వలస వస్తే పరిస్థితి ఏంటి ఇలా దాపురించిందంటూ చేసేదేమిలేక తిరిగి వెళ్లిపోతున్నారు. వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ సొంత రాష్ట్రాలకు కాలినడకనే వెళ్తున్నారు. ఈ సందర్భంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనల దృశ్యాలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Advertisement

Next Story