- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమీర్‌పేట్‌లో దారుణం.. Facebookలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెత్ మిస్టరీ..
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రేమ మరో నిండు జీవితాన్ని బలిగొన్నది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మోసం చేసిందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవంతగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తికి కొన్ని నెలల కిందట ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది.
ఇరువురు చనువుగా చాటింగ్ చేసుకోవడంతో సుధాకర్ తన ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తట్టుకోలేకపోయిన సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. కాగా మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
- Tags
- Facebook Love