- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ డీజీపీకి స్కోచ్ అవార్డు
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజాసేవకు రాష్ట్ర పోలీసులు స్పందించిన తీరుకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వర్చువల్ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహారించడం, వలస కార్మికుల తరలింపులో అనేక సేవలు అందించడం తదితర అంశాలను పరిశీలించిన స్కోచ్ సంస్థ బంగారు పతకానికి ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్ర పోలీసుల తరుపున వర్చువల్ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును తెరపై ప్రకటించారు.
Advertisement
Next Story