- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. ఢిల్లీలో సంపూర్ణ లాక్‌డౌన్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రోజుల పాటు ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. ఈరోజు రాత్రి నుంచే లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు.
దేశరాజధానిలో రోజుకు లక్షకు పైగా కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు చెప్పుకొచ్చిన కేజ్రీ.. ఢిల్లీలో ప్రతి ఐదుగురిలో నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. రానున్న వారం పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనియెడల ఎవరూ రావొద్దని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ విషయంలో కేంద్రం సహకారం అందించాలని కూడా కోరారు.
Advertisement
Next Story