- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగ్లీకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. కోపంతో ఆమె ఏం చేసిందంటే (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: సినీ తారలు కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు అడిగే సాంప్రదాయం దాదాపు కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా సెల్ఫీ అంటున్నారు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ కనిపించారంటే అభిమానులను ఆపతరం కావడం లేదు. సెల్ఫీలకు ఎగబడుతున్నారు. దీంతో సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లాలన్నా చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. తాజాగా సింగర్ మంగ్లీ కూడా ఈ ఇబ్బందికి గురైంది. మంత్రి కుమార్తె రెసెప్షన్ కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లి మంగ్లీని అభిమానులు తెగ ఇబ్బంది పెట్టారు.
సెల్ఫీలంటూ వెంటబడ్డారు. దీంతో మంగ్లీకి చిర్రెత్తుకొచ్చింది. ఇదేం పద్ధతి అంటూ వారిపై మండిపడింది. అయినా ఎవరు ఆగకపోవడంతో మంగ్లీ అటు ఇటు పరుగులు తీసింది. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే తరహాలో ఇంతకుముందు చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఫొటోల పేరుతో తమను ఇబ్బంది పెట్టొద్దని, అది సమంజసం కాదని ఫ్యాన్స్‌ను కోరారు.
గోవా టూర్‌లో సామ్ బికినీలో దర్శనం.. కొంచెం స్వర్గం అంటూ క్యాప్షన్
#SingerMangli has once again made headlines, she serious on people, who surrounded her for take selfies at a function. She Fires on her asst., #Mangli#Prakasham #AndhraPradesh pic.twitter.com/UmfTA08nAC
— Surya Reddy (@jsuryareddy67) December 27, 2021