- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్
by Sumithra |

X
దిశ, నిజామాబాద్: జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన ఇందల్‌వాయి మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది.గ్రామ సమీపంలోని వాగులో మంగళవారం ఉదయం మూడు ట్రాక్టర్లు, ఓ టిప్పర్‌లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు శ్రీను, గణేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, సంతోష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు.
Tags: sand, tractors, siege, idalvai, crime, nizamabad
Next Story