ఇసుక‌ త‌ర‌లిస్తున్న వాహ‌నాల సీజ్‌

by Sridhar Babu |

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్ర‌ాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేట మండ‌లం తిరుమ‌ల‌కుంట రిజ‌ర్వ్ ఫారెస్టు నుంచి అక్ర‌మంగా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న ఆరు ట్రాక్ట‌ర్ల‌ను అట‌వీ శాఖ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహ‌నాల‌ను ద‌మ్మ‌పేట ఫారెస్ట్ కార్యాల‌యానికి త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Tags: Siege, sand-carrying, vehicles, khammam, bhadradri, forest officer

Next Story

Most Viewed