- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షేర్‌నీ హై ‘సైనా’.. క్యారెక్టర్‌లో మెరిసిన పరిణీతి చోప్రా
దిశ, సినిమా: సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రకటించినప్పటి నుంచి ఔట్‌పుట్ ఎలా వస్తుందోననే సందేహంలో ఉన్నారు సినీ లవర్స్. ముందుగా ఈ బయోపిక్‌కు శ్రద్ధా కపూర్‌ను ఎంచుకున్న తను డ్రాప్ కావడంతో పరిణీతి చోప్రా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయింది. తాజాగా ‘ది గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న పరిణీతి సైనా నెహ్వాల్‌గా పాత్రలో ఒదిగిపోయిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. లేటెస్ట్‌గా ‘సైనా’ ట్రైలర్ రిలీజ్ కాగా ఆ పాత్రలో పరిణీతి చోప్రా మెరిసింది.
ధైర్యం లేకపోతే కీర్తి కూడా దక్కదనే కాన్సెప్ట్ మీద ట్రైలర్ రాగా బిగ్ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం అనేది ట్రైలర్‌లో చూపించారు మేకర్స్. ఉన్నదారిలో ప్రయాణించడం కాదు కొత్తదారిని క్రియేట్ చేయడమే మ్యాటర్ అంటూ సైనాకు అమ్మ చెప్పే మాటలతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. మార్చి 26న ‘సైనా’ థియేటర్లలో విడుదల అవుతుండగా అమోల్ గుప్తా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, సుజయ్ జైరాజ్, రాజేష్ షా నిర్మించిన చిత్రానికి అమాల్ మాలిక్ సంగీతం అందించారు.