- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రుతి కొత్త లవర్ ఎవరో తెలిసిపోయింది!
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ శ్రుతి హాసన్..మళ్లీ ప్రేమలో పడిపోయానని, కానీ అతనెవరో మాత్రం చెప్పనని..ఈ మధ్యే అభిమానులతో సోషల్ మీడియా చాట్ ద్వారా వెల్లడించింది. అప్పటి నుంచి సస్పెన్స్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు శ్రుతి పుట్టినరోజున ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయింది. ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లస్ట్రేటర్ శంతను హజరికతో డేట్‌లో ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. లాస్ట్ నైట్ జరిగిన బర్త్ డే పార్టీలో ఫొటోలు షేర్ చేసిన శంతను..‘హ్యాపీ బర్త్ డే లవ్’ అంటూ పోస్ట్ పెట్టాడు.
శంతను 2014 డూడుల్ ఆర్టిస్ట్ కాంపిటీషన్‌లో బెస్ట్ డూడుల్ ఆర్టిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాడు. ఇండిపెండెంట్ ప్రాజెక్ట్‌లకు వర్క్ చేసే శంతను..సౌత్ ఆఫ్రికాలో 2014లో జరిగిన డూడుల్ కాంపిటీషన్ టైంలో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ రంగాన్నే ఎంచుకుని.. ఇంజినీరింగ్ క్విట్ అయిపోయాడు. శ్రుతిలాగే తనకూ మ్యూజిక్, ఆర్గాన్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కలెక్ట్ చేయడం, ప్లే చేయడం ఇష్టం. ఈ కామన్ పాయింట్ ద్వారానే ఇద్దరూ ఒకటైనట్లు తెలుస్తోంది. కాగా, శ్రుతి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శంతనుతో పాటు కనిపించగా..ముంబైలో ప్రీ బర్త్ డే లంచ్ డేట్‌కు వెళ్లే క్రమంలో శంతను చేతిపట్టుకుని నడవడం కెమెరాలకు చిక్కింది.