- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌కు అయ్యర్ దూరం.. వరల్డ్ టీ-20లో ఆడుతాడా..?
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో బంతిని పట్టబోయి శ్రేయస్ అయ్యర్ భూజానికి గాయం చేసుకున్నాడు. లెఫ్ట్ షోల్డార్ జాయింట్ కాస్త పక్కకు జరిగిందని మెడికల్ టీమ్ ధృవీకరించారు. దీంతో అయ్యర్ వన్డే మ్యాచులకే కాకుండా.. ఐపీఎల్ 14 సీజన్‌కు కూడా దూరం అయ్యాడు. ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్ పార్థ్ జిందాల్ స్పందిస్తూ.. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. గాయం నుంచి కోలుకొని మరింత ధృడంగా వస్తారని ఆశిస్తున్నాను.. టీ 20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు అయ్యర్ సేవలు అవసరం అంటూ ట్వీట్ చేశాడు.
Advertisement
Next Story