- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు షాక్.. ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం
by Shyam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విచారణ జరిపిన ఎన్జీటీ.. రాష్ట్ర సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్ దాఖలు చేయడంలో జరిపిన జాప్యాన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో వెంటనే తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం మరో 3 వారాలు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
Advertisement
Next Story