గబ్బర్ హాఫ్ సెంచరీ..

by Shyam |
గబ్బర్ హాఫ్ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఢిల్లీ వర్సెస్ పంజాబ్ 38వ మ్యాచ్‌లో గబ్బర్ శిఖర్ ధావన్ మరోసారి హాఫ్ సెంచరీ బాదాడు. తొమ్మిదో ఓవర్ ప్రారంభ సమయానికి శిఖర్ ధావన్ 56(31) అద్భుత ఇన్సింగ్ ఆడాడు. 31 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌తో సులువుగా 56 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు రెండో వికెట్ కోల్పోయే సమయానికి 87-2(10.3) పరుగులు స్కోర్ చేసింది.

Advertisement

Next Story