- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేట జిల్లాలో తోడేళ్ల దాడి
by Shyam |
X
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేశాయి. దుబ్బాక మండలం కమ్మర్‌పల్లి అటవీ ప్రాంతంల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ పోచయ్య గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేయటంతో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. రోజు మాదిరిగానే గొర్రెల మందను తమ పొలంలోని కొట్టంలో తోలేసి ఉదయం వెళ్లి చూసేసరికి పది గొర్రెలు మృతి చెందాయని బాధితుడు పోచయ్య తెలిపారు. మరో పది గొర్రెలు కూడా బతకడం కష్టమే అన్నారు.
సుమారు లక్ష యాభై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది అన్నారు. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలపగా, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జంతుల అడుగు గుర్తుల ఆధారంగా తోడేళ్లు అని నిర్ధారించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Advertisement
Next Story