- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎడ్డమంటే తెడ్డమంటారు..
ఏపీ శాసన మండలి చైర్మెన్ షరీఫ్ మంగళవారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశమయ్యారు.20 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో మండలి చైర్మెన్ ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సెలెక్ట్ కమిటీ ఫైళ్ల విషయంలో ‘తాను ఎడ్డమంటే వారు తెడ్డమంటున్నారని’ గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు, శాసన మండలి రద్దుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాగా సెలెక్ట్ కమిటీకి కోసం అసెంబ్లీ కార్యదర్శికి పంపిన ఫైళ్లను రెండు సార్లు తిప్పి ప్రభుత్వం తిప్పి పంపిందని మండలి చైర్మెన్ గవర్నర్‌కు తెలిపారు.ఇదిలా ఉండగా ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా మండలి చైర్మెన్ వ్యవహరిస్తున్నాడని, అందులో భాగంగానే గవర్నర్‌ను కలిసి తమపై ఫిర్యాదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.