శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిబ్బంది దోపిడీ

by Shyam |
India corona cases
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పరీక్షలపై ప్రభుత్వ జీవోలను పలువురు అధికారులు పక్కనపెడుతున్నారు. టెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా దోచుకుంటున్నారు. నిర్ణయించిన ధరలకంటే ఐదు రెట్లు ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారు. RTPCR పరీక్షకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 800 అయితే, ఎయిర్‌పోర్టులో మాత్రం ప్రయాణికుల నుంచి ఏకంగా రూ. 4,200 తీసుకుంటున్నారు. అయినప్పటికీ, తప్పదన్నంటూనే ప్రయాణికులు టెస్టులు చేయించుకుంటున్నారు.

Advertisement

Next Story