షాద్‌నగర్‌ ఎస్సై సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అచాట్

by Shyam |

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎస్సై దేవరాజ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. షాద్‌నగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నఎస్సై దేవరాజ్ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఏసీపీ సురేందర్‌ను వివరణ కోరగా ఎస్సై అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. ఎస్సై దేవరాజ్‌పై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నట్లు సమచారం.

Tags: Shadnagar,si, Attach, Cyberabad, Enquiry

Advertisement

Next Story