- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్ : శబరిమల భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్యను రోజుకు 5 వేల నుంచి10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై 17న శబరిమల ఆలయం తెరుచుకోగా ఈనెల 21వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతి ఉంది. కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున భక్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ధృవీకరణ పత్రం వెంట తీసుకుని రావాలని షరతు విధించింది కేరళ ప్రభుత్వం. లేనియెడల దర్శనానికి అనుమతి నిరాకరిస్తామని ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది.
Advertisement
Next Story