- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులపై లైంగిక వేధింపులు
by Sumithra |
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. నైట్ క్లాస్‌ల పేరిట విద్యార్థులను స్కూల్‌కు పిలిపించి లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Next Story