- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విహారయాత్రలో విషాదం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డతీగల మండలం పింజరికొండ జలపాతం వద్ద రాజమండ్రికి చెందిన వాసంశెట్టి మౌనిక సాయిశ్రీ, డ్రైవర్ మహేశ్ నీళ్లలో దిగి గల్లంతు కావడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Advertisement
Next Story