- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎంకు వీహెచ్ లేఖ.. ఆ విషయంలో ప్రశంస
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు లేఖ రాశారు. రాష్ట్ర వైద్యశాఖలో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని సీఎంను ఆయన కోరారు. కొత్త నియామకాలపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా కాంట్రాక్లు వైద్యులు నర్సులు రెగ్యూలర్ చేయాలని అన్నారు. కరోనా టైమ్‌లో వైద్యుల సేవలు ప్రశంసనీయం అన్నారు.
Next Story