- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రక్షణ రంగానికి ఇంత తక్కువ కేటాయింపులా ?: చిదంబరం
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు చేశారు. కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే రక్షణ రంగంలో కేటాయింపులు పెంచారని, చైనా నుంచి ముప్పు ఎదురవుతుంటే రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. లెక్కల గారడీతో రైతులు, వలస కూలీలను మోసం చేశారని, ప్రజారోగ్యానికి కేటాయింపులన్నీ మోసపూరితమేనన్నారు. రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారో చెప్పలేదన్న చిదంబరం.. పారిశ్రామిక వర్గాలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story