- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు పట్టివేత..
by Shyam |
X
దిశ, హుజూర్‌నగర్ : నేరేడుచర్ల మండలంలోని చిల్లెపల్లిలో మూసీనది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను పట్టుకుని ఆ ట్రాక్టర్లతో పాటు యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు. గురువారం మూసీ నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను హుజూర్‌నగర్ ఐడి పార్టీ పోలీసులు నాగరాజు, అజిత్ రెడ్డి, శంభయ్యలు పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారని తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లు గండేపల్లి మండలానికి చెందినవిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
Next Story