- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేం పని మేడం .. చిన్న పోరగాళ్లు కదా..!
X
దిశ, వెబ్ డెస్క్: బాల కార్మికులు అంటే ఎవరో చెప్పాల్సిన టీచర్.. ఏకంగా తానే పిల్లలను పనికి తీసుకు వెళ్లింది. ప్రతి ఆదివారం ఇలానే కొత్తగా కట్టుకుంటున్న తన ఇంటికి ఏవో పనులకు తీసుకెళుతూ ఉంటుందని చుట్టు పక్కల వారు చెబుతున్నారు. ఈ ఘటన అనంతపురం లో చోటు చేసుకుంది. మనీల జిల్లా పరిషత్ పాఠశాలలో సోషియల్ టీచర్ గా పనిచేస్తున్న శివమ్మ పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లలతో ఇటుకలు, సిమెంట్ బస్తాలు మోయిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. విషయం తెలిసిన పాఠశాల హెచ్ఎం సదరు టీచర్ ను వివరణ ఇవ్వాలని ఆదేశించాడు. అయితే తాను అలా పని చేయించుకోలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే వీడియోలు వైరల్ గా మారే సరికి నిమ్మకుండిపోయింది. ఇదేంటి మేడం ఇలా చేశారు.. అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
Advertisement
Next Story