- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉన్నత చదువులకు మహీంద్రా ఫైనాన్స్ స్కాలర్షిప్
దిశ, వెబ్‌డెస్క్: డ్రైవర్ పిల్లల చదువులను కొనసాగించే ఉద్దేశంతో మహీంద్రా ఫైనాన్స్.. సాక్షమ్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. డ్రైవర్ల పిల్లలు విద్యాపరమైన, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ మహీంద్రా ఫైనాన్స్ ఈ అవకాశం కల్పిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన అర్హులైన విద్యార్థులు సాక్షమ్ స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: 9 నుంచి 12వ తరగతి చదువుతున్నవారు అర్హులు
గత పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
వ్యాలిడ్‌లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ పిల్లలు అయి ఉండాలి.
వార్షిక కుటుంబ ఆదాయం 4 లక్షలకు మించి ఉండరాదు.
నోట్: కుటుంబంలో ఇద్దరి పిల్లల వరకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది.
స్కాలర్షిప్: ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి గాను.. 9 నుంచి 10 తరగతి విద్యార్థులకు రూ. 8000,
11 నుంచి 12వ తరగతి విద్యార్థులకు రూ. 10000 అందిస్తారు.
ధ్రువపత్రాలు:
గత పరీక్షల మార్క్ షీట్
ఫోటో ఐడెంటిటీ
ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్
అడ్మిషన్ ప్రూఫ్
బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్
కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవర్ కాంట్రాక్ట్ ప్రూఫ్ /ఐడికార్డ్
అడ్రెస్ ప్రూఫ్
ఫొటో గ్రాఫ్
చివరితేది: డిసెంబర్ 31, 2022
వెబ్‌సైట్: https://www.buddy4study.com