- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ట్రాఫిక్ ఈ -చలాన్ల పై డిస్కౌంట్ లేదు...అది ఫేక్ ప్రచారమే : అదనపు సీపీ
ట్రాఫిక్ ఈ -చలాన్ల పై డిస్కౌంట్ లేదు...అది ఫేక్ ప్రచారమే : అదనపు సీపీ
by Kalyani |
X
దిశ, సిటీ క్రైమ్ : ట్రాఫిక్ చలాన్ ల పై తెలంగాణ పోలీసులు డిస్కౌంట్ లు ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికల మీదుగా జరుగుతున్న ప్రచారం అబద్దమని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు పోలీసు కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ చలాన్లు, ఈ చలాన్ ల పై ఎలాంటి డిస్కౌంట్ లను ప్రకటించలేదన్నారు. ఈ అసత్యపు ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇదంతా ఫేక్ అన్నారు. https://echallan.tspolice.gov.in/publicview/ ఏదైనా పోలీసుల అధికారిక ప్రకటన ఉంటే ఈ వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. లేదా 040-27852721, 27852721 ఈ నెంబర్ ల మీద తెలుసుకోవచ్చని విశ్వ ప్రసాద్ చెప్పారు. ఈ తప్పుడు సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయొద్దని, అలా చేస్తే చట్ట ప్రకారం నేరమని అదనపు సీపీ స్పష్టం చేశారు.
Advertisement
Next Story