సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు

by Shyam |   ( Updated:2020-08-30 11:46:42.0  )
సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలంలోని అంబం(వై) సర్పంచ్‌ పీసుకగంగా ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. స్థానిక ఎస్‌ఐ ఎల్లాగౌడ్ వివరాల ప్రకారం… దుబ్బతండా గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, ఎస్టీ కులానికి చెందిన ఒకరిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed