- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులను కొవిడ్ వారియర్స్‌గా గుర్తించాలి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. రాష్ట్రం లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నా.. ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జర్నలిస్టులను కూడా కొవిడ్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందించాలని కోరారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు.
Advertisement
Next Story