సర్జ్‌పూల్ లీకేజీలతో నీటమునిగిన సారంగపూర్ పంపహౌస్..

by Shyam |
సర్జ్‌పూల్ లీకేజీలతో నీటమునిగిన సారంగపూర్ పంపహౌస్..
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లింక్-7 లోని సారంగపూర్ పంప్‌హౌస్ నీట మునిగింది. నిజామాబాద్ శివారులోని సారంగపూర్‌లో గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఈ పంప్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ పంప్‌హౌస్‌లోకి ప్రవేశించడంతో, 30 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పంపులు నీట మునిగాయి. దీంతో అధికారులు నీటిని బయటకు తోడుతున్నారు.

Advertisement

Next Story