- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటికి అలా జరిగిందని తెలిసి.. ఫ్యామిలీ మొత్తం ఏడ్చేశారంట
by Shyam |
X
దిశ, సినిమా : సింగర్-డ్యాన్సర్-యాక్టర్ సప్నా చౌదరి రోడ్ ప్రమాదంలో చనిపోయినట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన సప్నా.. ఇలాంటి న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తారని బాధపడుతూ.. తన కుటుంబానికి చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయని, దీంతో ఫ్యామిలీ అప్‌సెట్ అయిందని తెలిపింది. ఇక ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక కుటుంబమంతా ఏడ్చేశారని, ఇండస్ట్రీలో ఒక నటిపై రూమర్స్ రావడం కామన్ కానీ ఇలాంటి వింత వార్తలు ప్రచారం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తనను మాత్రమే కాదు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను ఎఫెక్ట్ చేసిందని, మీ కూతురు చనిపోయిందట కదా? అని తల్లిదండ్రులకు కాల్స్ వస్తే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని, మరోకరి విషయంలో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని కోరింది.
Advertisement
Next Story