- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిశ్శబ్ధ మానసిక ఆరోగ్య సంక్షోభంలో ఉన్నాం : సంజన
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తోంది హీరోయిన్ సంజనా సంఘీ. స్వతహాగా సైకలాజికల్ స్టూడెంట్ అయిన తను.. పాండమిక్ టైమ్‌లో దీనిపై దృష్టిసారించాల్సిన అవసరముందని వివరిస్తోంది. ఆందోళన, భయం, దు:ఖం లాంటి భావోద్వేగాలతో చాలా రకాలుగా బాధపడుతున్నామని తెలిపింది.
కరోనా కారణంగా బంధువులను కోల్పోయిన తనకు మెంటల్ హెల్త్ గురించి ఇనిషియేటివ్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, సైకాలజిస్టులతో ఫ్రీ ఆడియో, టెక్ సెషన్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ ఐడియాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారన్న ఆమె.. అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. నిధుల సేకరణ, అవసరమైన మెటీరియల్స్ పొందేందుకు హెల్ప్ చేయాలని కోరింది. ఇప్పటికే బిగ్ రెస్పాన్స్ వచ్చిందన్న సంజన.. త్వరలో స్లాట్స్ ఓపెన్ అవుతాయని పేర్కొంది.
Advertisement
Next Story