ఈ జనరేషన్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ తనే : సామ్

by Jakkula Samataha |   ( Updated:2021-03-23 02:57:25.0  )
ఈ జనరేషన్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ తనే : సామ్
X

దిశ, సినిమా: ‘తలైవి’ ట్రైలర్‌‌పై సమంత అక్కినేని ప్రశంసల వర్షం కురిపించింది. ట్రైలర్ ఔట్‌స్టాండింగ్ అంటూ ట్వీట్ చేసిన సామ్.. ఈ జనరేషన్‌కు చెందిన బ్రేవెస్ట్, మోస్ట్ డేరింగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌ కంగన అంటూ ఖుదోస్ చెప్పింది. డైరెక్టర్ విజయ్ ట్రైలర్ ద్వారా గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చారని, థియేటర్‌లో ఈ మ్యాజిక్‌‌కు విట్‌నెస్‌గా ఉండేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపింది.

https://twitter.com/Samanthaprabhu2/status/1374260749544026122?s=20

Advertisement

Next Story