- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ మూవీని రిజెక్ట్ చేసిన సమంత.. కారణం అదేనా?
దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో నేషనల్‌వైడ్ క్రేజ్ సంపాదించింది. అయితే ఇదే తన ఫస్ట్ హిందీ ప్రాజెక్ట్ కాగా.. అంతకు ముందే తనకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని టాక్. షారుఖ్ ఖాన్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం ముందుగా తననే అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. కానీ తను ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించారని, ఈ మూవీకి ‘లయన్’ టైటిల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక రివేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమాలో ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. హీరో తన విలువైన వస్తువును దోచుకున్న దొంగలపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే స్టోరీ లైన్‌తో వస్తున్న మూవీ సబ్జెక్ట్.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని విధంగా ఉంటుందని, బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.