- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్‌లో రచ్చ చేసిన సల్మాన్ ఖాన్ సిస్టర్
X
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సిస్టర్ అర్పితా ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దుబాయ్‌లోని గ్రీక్ రెస్టారెంట్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అర్పిత.. రెస్టారెంట్‌లో ప్లేట్స్ అదే పనిగా పగలగొడుతూ డ్యాన్స్ చేస్తుండగా, ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ తనను ఫాలో కావడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే రెస్టారెంట్‌లో ఫుడ్ బాలేదని కోపంలో మాత్రం తను ఆ పని చేయలేదట. అలా చేయడం అక్కడ సంప్రదాయట. అవును గ్రీక్ ట్రెడిషన్‌ను ఫాలో అవుతూ అలా చేశారని తెలుస్తోంది. పెళ్లి లేదా ఏదైనా శుభకార్యం జరుపుకునే ముందు చెడు దృష్టి పడకుండా ఉండాలనే ఇలా చేస్తారట. అక్కడ ఓ ఫ్రెండ్ పెళ్లికి హాజరైన తను ఇలా చేసిందని సమాచారం.
Advertisement
Next Story