- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, సినిమా: ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రామానంద్ సాగర్ గ్రాండ్ డాటర్ సాక్షి చోప్రా బోల్డ్ అవతార్ నెటిజన్లకు షాకిచ్చింది. కొద్ది రోజుల కిందట ఒంపులు తిరిగిన తన అందచందాలను స్కర్ట్, టాప్‌లో ప్రదర్శించిన నటి/ సింగర్.. మరోసారి బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి వార్తల్లోకెక్కింది. నిజానికి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ మొత్తం ఇలాంటి ఫొటోలే పోస్టు చేసే ఈ బ్యూటీ లేటెస్ట్ అవుట్‌ఫిట్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఫిష్ నెట్ కోఆర్డినేషన్ సెట్ ధరించిన సాక్షి పిక్‌ను ఒక ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేయగా.. బంగాళాదుంపలు/చక్కెర సంచిలా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బోల్డ్‌గా ఫొటోలకు పోజిచ్చేందుకు ఏమాత్రం వెనకాడని సాక్షి తీరుపై.. డిసెంబర్ చలి కూడా ఆమెను తాకడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈమె డ్రెస్సింగ్ స్టైల్‌ను బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్‌తో పోలుస్తున్నారు.