- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరణ్ జోహార్ అసిస్టెంట్‌గా స్టార్ హీరో కుమారుడు.?
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ కాంబినేషన్‌లో కరణ్ జోహార్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా గురించి అప్‌డేట్స్ హల్ చల్ చేస్తున్నాయి. జూన్ లేదా జూలైలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా ఇండియాలోని మల్టిపుల్ రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక ఈ మూవీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో స్టార్ వారసుడు జాయిన్ కాబోతున్నాడని బీటౌన్ టాక్.
సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. తను హీరోగా ఎంట్రీ ఇస్తాడా? లేదా ఫిల్మ్ మేకర్‌గా మారుతాడా? అనేది ఇంకా సస్పెన్స్ అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ తెలుసుకునేందుకే కరణ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతున్నాడట.
Advertisement
Next Story