- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెస్టిండీస్ జట్టులోకి రస్సెల్ రీఎంట్రీ
దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఆ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి, 2020లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రస్సెల్.. మరోసారి అంతర్జాతీయ బరిలోకి దిగనున్నాడు. టీ-20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ ఈ ఏడాది వరుసగా సౌత్ ఆఫ్రీకా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే 18 మందితో కూడిన ప్రొఫెషనల్ స్క్వాడ్‌ను వెస్టిండీస్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఐసీసీ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది.
వెస్టిండీస్ టీ20 స్క్వాడ్..
కీరోన్ పొలార్డ్ (సి), నికోలస్ పూరన్ (విసి), ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మియర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసిన్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెక్కాయ్, ఆండ్రీ రస్సెల్, లెండిల్ సిమన్స్ , కెవిన్ సింక్లైర్, ఓషేన్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్.
https://twitter.com/ICC/status/1394691796886867969?s=20