- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక డ్రామాలు బంద్.. కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బంధు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఒకవైపు ప్రజల గొంతు నొక్కి.. ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళిత బందు’ సభ, మరో వైపు ఒక బహుజన బిడ్డ ఓయూ స్కాలర్ పాల్వాయి నగేష్‌పై పట్టపగలే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల హత్యాయత్నం.! నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ బంధు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి.’’ అని వార్నింగ్ ఇచ్చారు.
ఒక వైపు ప్రజల గొంతు నొక్కి, ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళిత బందు’ సభ- మరో వైపు ఒక బహుజన బిడ్డ OU Scholar Palvai Nagesh పై పట్టపగలే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా MLA Tungaturti అనుచరుల హత్యాయత్నం! I strongly condemn this. మీ బందు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. pic.twitter.com/6GfdpqvYYj
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 16, 2021