‘ధరణి’‌ డెవలప్‌మెంట్‌కు రూ.20 కోట్లు రిలీజ్

by Shyam |   ( Updated:2021-03-02 12:08:39.0  )
‘ధరణి’‌ డెవలప్‌మెంట్‌కు రూ.20 కోట్లు రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అవసరాల కోసం రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.24 కోట్లను ఈ అవసరాల కోసం కేటాయించగా ఇప్పటికే రూ.4.21 కోట్లను విడుదల చేయగా. మిగిలిన రూ.20 కోట్లను విడుదల చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు టీఎస్‌టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్) విభాగానికి అందనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed