- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RCB పేలవ ప్రదర్శన.. స్కోరు 120-7
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్ ఫార్ములా సక్సెస్ అయింది. తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 120 పరుగులకే పరిమితమయ్యారు. ఓపెనర్ జోష్ ఫిలిప్ (32), డివిలియర్స్ (24), వాషింగ్టన్ సుందర్ (21) ఈ ఆటగాళ్లు మినహా ఏ ఒక్కరు 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దేవదత్ పడిక్కల్ (5), విరాట్ కోహ్లీ (7), క్రిస్ మోరిస్ (3), ఇసురు ఉదాన(0) డకౌట్‌గా వెనుదిరిగారు. కాగా, గురుకీరత్ సింగ్ మన్ (15), మహ్మమద్ సిరాజ్ (2) పరుగులతో నాటౌట్ నిలిచారు. దీంతో RCB జట్టు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్కోర్ బోర్డ్:
Royal Challengers Bangalore Innings: 120-7 (20 Ov)
1. జోష్ ఫిలిప్ c మనీష్ పాండే b రషీద్ ఖాన్ 32(31)
2. దేవదత్ పడిక్కల్ b సందీప్ శర్మ 5(8)
3. విరాట్ కోహ్లీ (c)c విలియమ్సన్ b సందీప్ శర్మ 7(7)
4. ఏబీ డివిలియర్స్ (wk)c అభిషేక్ శర్మ b నదీమ్ 24(24)
5. వాషింగ్టన్ సుందర్ c and b టి.నటరాజన్ 21(18)
6. గురుకీరత్ సింగ్ మన్ నాటౌట్ 15(24)
7. క్రిస్ మోరిస్ c వార్నర్ b హోల్డర్ 3(4)
8. ఇసురు ఉదాన c విలియమ్సన్ b హోల్డర్ 0(1)
9. మహ్మద్ సిరాజ్ నాటౌట్ 2(3)
ఎక్స్‌ట్రాలు: 11
మొత్తం స్కోరు: 120-7
వికెట్ల పతనం: 13-1 (దేవదత్ పడిక్కల్, 2.5), 28-2 (విరాట్ కోహ్లీ, 4.4), 71-3 ((ఏబీ డివిలియర్స్, 10.6), 76-4 (జోష్ ఫిలిప్, 11.4), 99-5 (వాషింగ్టన్ సుందర్, 15.6), 113-6 (క్రిస్ మోరిస్, 18.2), 114-7 (ఇసురు ఉదాన, 18.4).
బౌలింగ్:
1. సందీప్ శర్మ 4-0-20-2
2. జాసన్ హోల్డర్ 4-0-27-2
3. టి.నటరాజన్ 4-0-11-1
4. షాబాజ్ నదీమ్ 4-0-35-1
5. రషీద్ ఖాన్ 4-0-24-1