- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుల్ షాట్ పోల్: రోహిత్ ట్వీట్
by Shyam |
X
పుల్ షాట్ ఏ క్రికెటర్ బాగా ఆడతారంటూ ఐసీసీ పోల్ నిర్వహిచింది. అయితే అందులో తన ఫొటో చేర్చకపోవటంతో రోహిత్ శర్మ ఐసీసీ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివ్ రిచర్డ్స్, రికీ పాటింగ్, గిబ్స్, విరాట్ కోహ్లీ ఫొటోలను పోస్టు చేసినా ఐసీసీ.. పుల్ షాట్లను అలవోకగా ఆడే రోహిత్ శర్మను మర్చిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్ శర్మ ‘ ఇందులో ఒకరు మిస్సయినట్టున్నారే’ అంటూ ట్వీట్ చేశాడు. అభిమానులు కూడా హిట్ మ్యాన్‌కు బాసటగా నిలిచి ఐసీసీ తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐసీసీ రోహిత్ శర్మకు సంబంధించి పుల్ షాట్లతో కూడిన వీడియోను ఫోస్ట్ చేసింది.
Advertisement
Next Story