మందు తాగి వాహనం నడిపారు.. చివరికి

by Sumithra |
road accident
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వాహన దారులు బైక్ పై రాంగ్ రూట్ లో వచ్చారు. దీంతో ఒక బైక్‌ను మరో బైక్ ను ఢీకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులకి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story