- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదాపూర్‌లో కారు బీభత్సం
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి సైబర్ టవర్ సిగ్నల్ వద్ద బెంజ్ కారు సిగ్నల్ జంప్ చేసి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న గౌతమ్ దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ్ దేవ్ భార్య శ్వేత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గమనించిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో కాశీ విశ్వనాథ్‌తో పాటు అతడి స్నేహితుడు కౌశిక్ ఉన్నారు. కాగా, కాశీ విశ్వనాథ్‌ను అరెస్టు చేయగా, కౌశిక్ పరారీలో ఉన్నాడు. వీరిద్దరు మద్యం సేవించి కారును నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కాశీ విశ్వనాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పోలీసులు గుర్తించారు.
Advertisement
Next Story