- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పండుగ పూట కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి క్రిష్ణామందిర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న కారు చెట్టుని ఢీకొనడంతో అక్కడికక్కడే 7 సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు నిజామాబాద్ పట్టణంలోని బర్కత్ పురి కాలనీకి చెందిన వాసులుగా గుర్తించారు. గల్ఫ్ వెళ్లిన బంధువుకు వీడ్కోలు పలికి ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story