- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలో ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలై ఆస్పత్రి పాలయ్యారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి గాయాత్రి వెంచర్దగ్గర వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. పక్కనే వెళ్తున్న టూవీలర్‌ను సైతం తాకడంతో స్కూటర్ మీద పోతున్న కుటుంబానికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రాములు కూడికాలు విరిగింది. మరో మహిళకు తలకు బలమైన గాయాలైయ్యాయి.
టూవీలర్ పై ప్రయాణిస్తున్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలైయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జక్కుల శంకర్రావు తెలిపారు.
Advertisement
- Tags
- auto accident
Next Story