- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే ముగ్గురు యువకులు..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఓ కారు హై స్పీడ్‌లో వెళ్తూ అదుపుతప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూకికెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన యువకులు నితిన్, కార్తీక్, స్పత్రిక్.. ఆదివారం ఉదయం ఎన్‌టీఆర్ మార్గ్‌లో నుంచి అఫ్జల్ గంజ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో హై స్పీడ్‌లో వెళ్తున్న కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి చేయి విరిగిపోగా.. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వైద్య సేవల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story